హోమ్ / వంటకాలు / గోరు చిక్కుడుకాయ వేపుడు

Photo of String beans stir fry by Tejaswi Yalamanchi at BetterButter
354
2
0.0(0)
0

గోరు చిక్కుడుకాయ వేపుడు

May-03-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరు చిక్కుడుకాయ వేపుడు రెసిపీ గురించి

గోరు చిక్కుడుకాయ, కొబ్బరి ,వేయించిన శెనగపప్పు తో కలిపి వేపుడు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కడిగి ముక్కలు చేసిన గోరు చిక్కుడుకాయలు 1/2 కిలో
  2. కార్వేపకు 1 రెమ్మ
  3. నునే 4 చెంచాలు
  4. ఉప్పు 1 1/2 చంచాలు
  5. పసుపు 1/4 చెంచా
  6. కారం 1 చెంచా
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1/4 చెంచా
  9. మినప్పప్పు 1/4 చెంచా
  10. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  11. ఎండుమిరపకాయ 1
  12. పచ్చి కొబ్బరి 1/4 కిలో
  13. వేయించిన శెనగపప్పు పావు లో సగం

సూచనలు

  1. పచ్చి కొబ్బరి కారం వేయించిన శెనగపప్పు ని మిక్సీ పొడి పట్టి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక నూనే వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయ కార్వేపకు వేయించండి
  3. పైవి వేగాక ఉడకపెట్టి తీసిన చిక్కుడుకాయలని నూనే లో వేసి ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు పచ్చి దనం పోఏ దాకా వేయించండి
  4. ఇప్పుడు ముందుగా చేసుకున్న పొడి మిశ్రమాన్ని దీనిలో వేసి ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు వేయించి తీసేయండి
  5. పప్పుచారు లో సైడ్ డిష్ ల బాగుంతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర