హోమ్ / వంటకాలు / దొండకాయ వేపుడు

Photo of Ivy gourd fry by Sree Sadhu at BetterButter
288
6
0.0(0)
0

దొండకాయ వేపుడు

May-04-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ వేపుడు రెసిపీ గురించి

ఇది అన్నం లో కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. దొండకాయ 1/2 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. జీలకర్ర 3 చెంచాలు
  4. ఎండుమిరపకాయలు 5
  5. ఆవాలు 1/2 చెంచా
  6. నూనె 4 చెంచాలు
  7. వెల్లులి రెబ్బలు 2

సూచనలు

  1. ముందుగా దొండకాయలు కడిగి ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి
  3. ఇప్పుడు మరో ఒక బాణీ తీసుకొని అందులో జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లులి వేసి వేయించాలి
  4. వేయించిన దాని పొడి చేసుకోవాలి
  5. దొండకాయలు వేగిన తరువాత అందులో ఉప్పు జీలకర్ర కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర