హోమ్ / వంటకాలు / బంగాళదుంప పొడి కూర

Photo of KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY by Tejaswi Yalamanchi at BetterButter
1129
3
0.0(0)
0

బంగాళదుంప పొడి కూర

May-04-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప పొడి కూర రెసిపీ గురించి

దీనిలో దుంప ముక్కలని నునే లో బాగా డీప్ ఫ్రై చేస్తాం

రెసిపీ ట్యాగ్

  • విగిలించడం/టాస్సింగ్
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళదుంప - 500 గ్రాములు
  2. ఉప్పు 1 చెంచా
  3. పసుపు 1/4 చెంచా
  4. కారం 1 చెంచా
  5. నునే డీప్ ఫ్రై కి సరిపడా
  6. కార్వేపకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ముక్కలని బారుగా సన్నగా కోసుకుని నీళ్లలో కడిగి బాగా ఎండపేటంది
  2. ఇప్పుడు పోయి మీద గిన్నె పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కి సరిపడా నునే పోసి బాగా కగానీవండి
  3. ఒక పెద్ద పళ్లెం తీసుకుని నునే పిలచటానికి పేపర్ ఒకటి వేసుకోండి
  4. ఇపుడు నునే బాగా కాగాక బంగాళదుంప ముక్కలని వేసుకుని బాగా వేయించండి
  5. వేగాక పేపర్ మీద వేసి నునే పీల్చనివండి
  6. నునే పిలిచాక కారం ఉప్పు పసుపు వేయి టాస్ చండి
  7. కార్వేపకు ని నూనే లో వేయించి పై వాటిలో వేయకొండి బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర