పంచరతన దాల్ మఖంఈ | Pancharatna daal makhani Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  5th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pancharatna daal makhani recipe in Telugu,పంచరతన దాల్ మఖంఈ, Reena Andavarapu
పంచరతన దాల్ మఖంఈby Reena Andavarapu
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

పంచరతన దాల్ మఖంఈ వంటకం

పంచరతన దాల్ మఖంఈ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pancharatna daal makhani Recipe in Telugu )

 • పంచరత్న పప్పులు - ఒక కప్పు
 • ఉల్లిపాయలు - రెండు చిన్నగా కోసి
 • నయ్య - మూడు టేబుల్ స్పూన్లు
 • వెన్న గారనిష్ కోసం
 • నీరు - 6 కప్పులు
 • జీలకర్ర - ఒక స్పూన్
 • మెంట్ ఆకలు - ఒక స్పూన్
 • ధిన్సులు :
 • పులావు ఆకు - ఒకటి
 • డాల్చిన్ చెక్క - ఒకటి
 • యేలక్లు - రెండు
 • లవంగాలు - రెండు
 • గూండలు :
 • పసుపు - ఒక టీ స్పూను
 • కారం - రెండు స్పూన్లు
 • గరం మసాలా గుండా - ఒక టీ స్పూను
 • ధనియాలు జీలకర్ర గుండా - రెండు టేబుల్ స్పూన్లు
 • మసాలా ముద్ద:
 • అల్లు వెల్లుల్లి ముద్ద - ఒక పెద్దా టేబుల్ స్పూన్
 • టమాటా - మూడు పెద్దావి
 • పచ్చి మిరపకాయలు - రెండు
 • ఉప్పు తగినంత

పంచరతన దాల్ మఖంఈ | How to make Pancharatna daal makhani Recipe in Telugu

 1. ముందుగా పప్పులు బాగా కడిగి రెండు కప్పులు నీరు వేసి ఆరా గంట నాన్ బెత్తలీ
 2. తరువాత పసుపు, లవన్గి, కొంత న్య్య వేసి రెండు వీజిలులు కి ప్రీష్ర్ర్ కుక్ చెస్కో వలీ.
 3. టమాటా, అల్లు వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి మిక సి చేసుకోవాలి
 4. ఒక పానలో నేయ్య వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేయండి.
 5. అంగ ధిన్సులు వేసుకోవాలీ. ఉల్లి తరుము వేసి బాగా వేయించి కోవాలని.
 6. ఇప్పుడు టమాటా ముద్దా వేసి అన్ని గుండలు వేసి వేయించాలి.
 7. నెయ్యి వేరేగా అయ్యే వరకు వేయించాలి.
 8. ఇప్పుడు పప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తగినంత నీరు (కనీసం 4 కప్పులు) వేసి తక్కువ మంటలో మూడు నాలుగు నిమిషాలు ఉడికించు కోవాలని.
 9. ఆఖరికి మెంట్ ఆకులు వేసిఅలీ
 10. ఒక నిమిషం కలిపి గ్యాస్ ఆపివచ్చు.
 11. వెన్నతో గార్నిష్ చేసుకోవాలి

Reviews for Pancharatna daal makhani Recipe in Telugu (0)