BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పంచరతన దాల్ మఖంఈ

Photo of Pancharatna daal makhani by Reena Andavarapu at BetterButter
0
2
0(0)
0

పంచరతన దాల్ మఖంఈ

May-05-2018
Reena Andavarapu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచరతన దాల్ మఖంఈ రెసిపీ గురించి

పంచరత్న అంటే ఐదు రకాలు కలిసిన పప్పులు. ఈ కలిసిన పప్పులు టు మఖంఈ కోరా చేసి చూడండి. యెంతో రుచికరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పంచరత్న పప్పులు - ఒక కప్పు
  2. ఉల్లిపాయలు - రెండు చిన్నగా కోసి
  3. నయ్య - మూడు టేబుల్ స్పూన్లు
  4. వెన్న గారనిష్ కోసం
  5. నీరు - 6 కప్పులు
  6. జీలకర్ర - ఒక స్పూన్
  7. మెంట్ ఆకలు - ఒక స్పూన్
  8. ధిన్సులు :
  9. పులావు ఆకు - ఒకటి
  10. డాల్చిన్ చెక్క - ఒకటి
  11. యేలక్లు - రెండు
  12. లవంగాలు - రెండు
  13. గూండలు :
  14. పసుపు - ఒక టీ స్పూను
  15. కారం - రెండు స్పూన్లు
  16. గరం మసాలా గుండా - ఒక టీ స్పూను
  17. ధనియాలు జీలకర్ర గుండా - రెండు టేబుల్ స్పూన్లు
  18. మసాలా ముద్ద:
  19. అల్లు వెల్లుల్లి ముద్ద - ఒక పెద్దా టేబుల్ స్పూన్
  20. టమాటా - మూడు పెద్దావి
  21. పచ్చి మిరపకాయలు - రెండు
  22. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పప్పులు బాగా కడిగి రెండు కప్పులు నీరు వేసి ఆరా గంట నాన్ బెత్తలీ
  2. తరువాత పసుపు, లవన్గి, కొంత న్య్య వేసి రెండు వీజిలులు కి ప్రీష్ర్ర్ కుక్ చెస్కో వలీ.
  3. టమాటా, అల్లు వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి మిక సి చేసుకోవాలి
  4. ఒక పానలో నేయ్య వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేయండి.
  5. అంగ ధిన్సులు వేసుకోవాలీ. ఉల్లి తరుము వేసి బాగా వేయించి కోవాలని.
  6. ఇప్పుడు టమాటా ముద్దా వేసి అన్ని గుండలు వేసి వేయించాలి.
  7. నెయ్యి వేరేగా అయ్యే వరకు వేయించాలి.
  8. ఇప్పుడు పప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తగినంత నీరు (కనీసం 4 కప్పులు) వేసి తక్కువ మంటలో మూడు నాలుగు నిమిషాలు ఉడికించు కోవాలని.
  9. ఆఖరికి మెంట్ ఆకులు వేసిఅలీ
  10. ఒక నిమిషం కలిపి గ్యాస్ ఆపివచ్చు.
  11. వెన్నతో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర