హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చి శెనగపప్పు కూర

Photo of Brinjal chana dal curry by Tejaswi Yalamanchi at BetterButter
419
2
0.0(0)
0

వంకాయ పచ్చి శెనగపప్పు కూర

May-06-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చి శెనగపప్పు కూర రెసిపీ గురించి

వంకాయ ముక్కలు కోసి పచ్చిశెనగ పప్పును నాన పెట్టుకోని కూర చేస్తాము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 6
  2. పచ్చి శెనగపప్పు 50 గ్రాములు నానపెట్టాలి
  3. ఉల్లిపాయ ఒకటి
  4. పచ్చిమిర్చి 2
  5. టమోటా 1
  6. అల్లంవెల్లుల్లి ముద్ద రెండు టీస్పూన్లు
  7. నూనె రెండు స్పూన్లు
  8. ఉప్పు ఒక స్పూను
  9. ఒక స్పూను కారం
  10. తరిగిన కొత్తిమిర రెండు స్పూన్లు
  11. గరంమసాలా ఒక స్పూను
  12. పసుపు పావు స్పూను
  13. తాలింపుకి:
  14. ఆవాలు అర స్పూను
  15. జీలకర్ర అర స్పూన్
  16. పచ్చి శెనగపప్పు అర స్పూను
  17. మినపప్పు అర స్పూన్

సూచనలు

  1. ముందుగా వంకాయలను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు గిన్నె తీసుకొని నునే పోసి అది వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వేసి వేగనివ్వాలి.
  3. పైవి వేగాక ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉప్పు,పసుపు వేసి వేగనివ్వాలి
  4. దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  5. అవి వేగాక టమోటా ముక్కలు ,ననపెట్టిన శెనగపప్పు వేసి వేగనివ్వాలి.
  6. వీటిలో వంకాయముక్కలు వేసి మగ్గనివాలి.అవి మగ్గక కారం గరంమసాలా వేసి ఒక 2నిమిషాలు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర