హోమ్ / వంటకాలు / గంగావాయిలు మామిడికాయ పప్పు కూర

Photo of Gangavalli mango dal by Sree Sadhu at BetterButter
520
5
0.0(0)
0

గంగావాయిలు మామిడికాయ పప్పు కూర

May-06-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గంగావాయిలు మామిడికాయ పప్పు కూర రెసిపీ గురించి

ఈ పప్పును వేడివేడి అన్నంలో తీంటూంటే చాలా రుచికరముగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఒక కప్పు కందిపప్పు
  2. ఒక కట్ట గంగవాయిలు ఆకుకూర
  3. రెండు పచ్చి మామిడికాయలు
  4. నాలుగు పచ్చిమిరపకాయలు
  5. ఒక్కటి టమటా
  6. రెండు టీస్పూన్లు నెయ్యి
  7. తగినంత‌ ఉప్పు
  8. పోపుకు సరిపడా‌ జీలకర్ర, ఆవాలు, మెంతులు
  9. అర టీస్పూను‌ పసుపు

సూచనలు

  1. ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి.
  2. కందిపప్పును కూడా శుబ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకొని ఉండికించుకోవాలి. ఇందులోనే టమటా, పచ్చిమిర్చిని కూడా నిలువున కట్ చేసి, విటితో పాటె పసుపు వేసి ఉడికించుకొవాలి.
  3. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి, నెయ్యి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి.
  4. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి ముందుగా ఉండికించుకున్నకంది పప్పును వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కాసెపు ఉడికించి క్రిందకు దింపాలి. అంతే గంగవల్లి మామిడికాయ పప్పు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర