హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పిట్ల

Photo of Onions pitla by Sree Sadhu at BetterButter
710
5
0.0(0)
0

ఉల్లిపాయ పిట్ల

May-06-2018
Sree Sadhu
12 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పిట్ల రెసిపీ గురించి

ఇది అన్నం లో కి చాలాబాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  2. శనగ పిండి 1 కప్పు
  3. పచ్చిమిర్చి 1
  4. మినపప్పు 1చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. ఆవాలు 1 చెంచా
  7. ఎండుమిర్చి 1
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఉప్పు 1 చెంచా
  10. కారం 1 చెంచా
  11. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బాండీ లో నూనె వేసుకొని వేడిచేయాలి
  2. అందులో వరుసగా మినపప్పు + జీలకర్ర + ఆవాలు +ఎండుమిర్చి + కరివేపాకు + పచ్చిమిర్చి
  3. వేసుకొని వేయించాలి .
  4. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి
  5. శనగపిండి వేసి వేయించి పొడిగా అయ్యేవరకు వేయించి
  6. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపివేసుకుంటే ఉల్లిపాయ పిట్ల రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర