అరటికాయ కూర | Raw banana curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw banana curry recipe in Telugu,అరటికాయ కూర, Sree Vaishnavi
అరటికాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

1

అరటికాయ కూర వంటకం

అరటికాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana curry Recipe in Telugu )

  • అరటికాయ ఉడికించినది 2
  • నూనె 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • పచ్చిమిర్చి 2
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినప్పప్పు 1/2 చెంచా
  • సెనగపప్పు 1/2 చెంచా
  • ఇంగువ చిటికేడూ
  • కరివేపాకు 1 రెమ్మ

అరటికాయ కూర | How to make Raw banana curry Recipe in Telugu

  1. ముందుగా అరటికాయ ఉడికించి ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు సెనగపప్పు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి
  4. అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నిముషాలు వేసి అరటికాయ వేసి బాగా కలుపుకొని
  5. మరో ఐదు నిముషాలు పొయ్యి మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే

Reviews for Raw banana curry Recipe in Telugu (1)

Vijaya Chinta6 months ago

simple.....
జవాబు వ్రాయండి