హోమ్ / వంటకాలు / పనసకాయ వేపుడు

Photo of Raw Jackfruit curry/ fry by Reena Andavarapu at BetterButter
474
2
0.0(0)
0

పనసకాయ వేపుడు

May-06-2018
Reena Andavarapu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనసకాయ వేపుడు రెసిపీ గురించి

అతి రుచికరం పనసకాయ వేపుడు చేసే విధానం. మీరు ట్రై చేయండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనసకాయ - 500 గ్రామ లు (చిన్న ముక్కలుగా కోసి)
  2. ఉల్లిపాయ - రెండు పెద్దవి
  3. యేలక్లు - రెండు
  4. గూండలు:
  5. కారం గుండా - ఒక టీ స్పూను
  6. ధనియాలు జీలకర్ర గుండా - ఒక టీ స్పూను
  7. గరం మసాలా గుండా - అర టీ స్పూన్
  8. నీమ కాయ - సఖమ
  9. దాల్చింని చెక్క - ఒకటి చిన్నది
  10. లవంగాలు - రెండు
  11. కరివేపాకు - కొన్ని
  12. ఆవాలు - అర టీ స్పూన్
  13. అల్లు వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
  14. నూనె తగినంత
  15. నీరు తగినంత

సూచనలు

  1. ముందుగా పనస కాయ ముక్కలు యేకువ నీరు వేసి పావు గంట ఉడికించు కోవాలని.
  2. నీరు అంతా స్ట్రైన్ చేసుకోవాలని.
  3. గూండలు అన్ని ఒక కప్పు లో వేసి ఆరా కప్పు నీరు తో నాన్ బెటాలి.
  4. ఒక పాన్ లో మూడు స్పూన్లు నూనె వేసి అవాలు ఇంకా అన్ని అంగ దినుసులు పాపు వేసుకోవాలి.
  5. పచ్చి మిర్చి ముక్కలు వేసి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
  6. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అన్ని బాగా వేగేకా నాన్ పెట్టిన గూండలు వేడి కలపాలి.
  7. రెండు నిమిషాలు వేగేకా ఉడికించీనా పనస ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి కలిపి మోత పేటి కాసేపు మగ్గనివాళి.
  8. ఆఖరికి నిమ్మరస వేసి కోవాలని. అంటే యెంతో రుచికరం పనస కాయ కోరా రెడీ. పులకలు కాకపోతే వేడి వేడి అన్నం తో ఎంజాయ్ cheyya

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర