పనసకాయ వేపుడు | Raw Jackfruit curry/ fry Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw Jackfruit curry/ fry recipe in Telugu,పనసకాయ వేపుడు, Reena Andavarapu
పనసకాయ వేపుడుby Reena Andavarapu
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పనసకాయ వేపుడు వంటకం

పనసకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw Jackfruit curry/ fry Recipe in Telugu )

 • పనసకాయ - 500 గ్రామ లు (చిన్న ముక్కలుగా కోసి)
 • ఉల్లిపాయ - రెండు పెద్దవి
 • యేలక్లు - రెండు
 • గూండలు:
 • కారం గుండా - ఒక టీ స్పూను
 • ధనియాలు జీలకర్ర గుండా - ఒక టీ స్పూను
 • గరం మసాలా గుండా - అర టీ స్పూన్
 • నీమ కాయ - సఖమ
 • దాల్చింని చెక్క - ఒకటి చిన్నది
 • లవంగాలు - రెండు
 • కరివేపాకు - కొన్ని
 • ఆవాలు - అర టీ స్పూన్
 • అల్లు వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
 • నూనె తగినంత
 • నీరు తగినంత

పనసకాయ వేపుడు | How to make Raw Jackfruit curry/ fry Recipe in Telugu

 1. ముందుగా పనస కాయ ముక్కలు యేకువ నీరు వేసి పావు గంట ఉడికించు కోవాలని.
 2. నీరు అంతా స్ట్రైన్ చేసుకోవాలని.
 3. గూండలు అన్ని ఒక కప్పు లో వేసి ఆరా కప్పు నీరు తో నాన్ బెటాలి.
 4. ఒక పాన్ లో మూడు స్పూన్లు నూనె వేసి అవాలు ఇంకా అన్ని అంగ దినుసులు పాపు వేసుకోవాలి.
 5. పచ్చి మిర్చి ముక్కలు వేసి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
 6. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అన్ని బాగా వేగేకా నాన్ పెట్టిన గూండలు వేడి కలపాలి.
 7. రెండు నిమిషాలు వేగేకా ఉడికించీనా పనస ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి కలిపి మోత పేటి కాసేపు మగ్గనివాళి.
 8. ఆఖరికి నిమ్మరస వేసి కోవాలని. అంటే యెంతో రుచికరం పనస కాయ కోరా రెడీ. పులకలు కాకపోతే వేడి వేడి అన్నం తో ఎంజాయ్ cheyya

Reviews for Raw Jackfruit curry/ fry Recipe in Telugu (0)