వంకాయ పూర్ణం | Brinjal with sesame seed fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal with sesame seed fry recipe in Telugu,వంకాయ పూర్ణం, Sree Vaishnavi
వంకాయ పూర్ణంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

1

వంకాయ పూర్ణం వంటకం

వంకాయ పూర్ణం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal with sesame seed fry Recipe in Telugu )

 • పొడుగు వంకాయలు 1/2 కేజీ
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • నువ్వులు 1 కప్
 • నూనె 6 చెంచాలు

వంకాయ పూర్ణం | How to make Brinjal with sesame seed fry Recipe in Telugu

 1. ముందుగా ఒక బాణీ నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి
 2. వేగిన నువ్వులను ఒక మిక్సీ జార్ లో కి తీసుకొని ఉప్పు కారం వేసి పొడి చేసుకోవాలి
 3. ఇప్పుడు వంకాయలను తీసుకొని ముంచుకు తీసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి
 4. దానిలో పొడి కురుకోవాలి
 5. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి ఈ వంకాయలను వేసి వేయించాలి ఎర్రగా అయ్యేవరకు అంతే

నా చిట్కా:

నునె కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది

Reviews for Brinjal with sesame seed fry Recipe in Telugu (1)

Revathi Kumaria year ago

super
జవాబు వ్రాయండి