బెండకాయ వేపుడు/బెండకాయ 65 | Crispy ladies finger fry recipe Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Crispy ladies finger fry recipe recipe in Telugu,బెండకాయ వేపుడు/బెండకాయ 65, Tejaswi Yalamanchi
బెండకాయ వేపుడు/బెండకాయ 65by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

9

0

బెండకాయ వేపుడు/బెండకాయ 65 వంటకం

బెండకాయ వేపుడు/బెండకాయ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crispy ladies finger fry recipe Recipe in Telugu )

 • బెండకాయ ముక్కలు 1/4 కిలో
 • ఉప్పు 1 చెంచా
 • కారం 1 చెంచా
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
 • సేనగపింది 3 చెంచాలు
 • కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
 • నీరు. సరిపడా
 • ధనియాల పొడి 1 చెంచా
 • గరం మసాలా 1 చెంచా

బెండకాయ వేపుడు/బెండకాయ 65 | How to make Crispy ladies finger fry recipe Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె లో బెండకాయ ముక్కలు ఉప్పు,కారం,సేనగపింది, కార్న్ ఫ్లోర్,వేసి కలిపి దానిలో మళ్ళీ నీరు పోసి పకోడీ పిండిలా కలుపుకోండి
 2. ఒక గిన్నె తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా నునె పోసి కగానీవండి
 3. కాగాక బెండకాయ మిశ్రమాన్ని పకోడిలాగా వేయించుకోండి
 4. అవి వేగాక ఒక గిన్నె లో తీసుకుని వేడిగా ఉండగానే దానిలయా పొడి గరం మసాలా వేసి కలుపుకోండి అంతే

Reviews for Crispy ladies finger fry recipe Recipe in Telugu (0)