హోమ్ / వంటకాలు / బెండకాయ వేపుడు/బెండకాయ 65

Photo of Crispy ladies finger fry recipe by Tejaswi Yalamanchi at BetterButter
747
5
0.0(0)
0

బెండకాయ వేపుడు/బెండకాయ 65

May-06-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ వేపుడు/బెండకాయ 65 రెసిపీ గురించి

ఈ వంటకం చారు లో చాలా బాగుంతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయ ముక్కలు 1/4 కిలో
  2. ఉప్పు 1 చెంచా
  3. కారం 1 చెంచా
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
  5. సేనగపింది 3 చెంచాలు
  6. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  7. నీరు. సరిపడా
  8. ధనియాల పొడి 1 చెంచా
  9. గరం మసాలా 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బెండకాయ ముక్కలు ఉప్పు,కారం,సేనగపింది, కార్న్ ఫ్లోర్,వేసి కలిపి దానిలో మళ్ళీ నీరు పోసి పకోడీ పిండిలా కలుపుకోండి
  2. ఒక గిన్నె తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా నునె పోసి కగానీవండి
  3. కాగాక బెండకాయ మిశ్రమాన్ని పకోడిలాగా వేయించుకోండి
  4. అవి వేగాక ఒక గిన్నె లో తీసుకుని వేడిగా ఉండగానే దానిలయా పొడి గరం మసాలా వేసి కలుపుకోండి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర