హోమ్ / వంటకాలు / రాజ్మా మసాలా కూర

Photo of Rajma masala curry by Sree Sadhu at BetterButter
721
4
0.0(0)
0

రాజ్మా మసాలా కూర

May-06-2018
Sree Sadhu
692 నిమిషాలు
వండినది?
34 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా మసాలా కూర రెసిపీ గురించి

ఇది రోటి లో కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయ 2
  2. రాజ్మా ముందు రోజు నాన్నబెట్టినది 2 కప్పులు
  3. నూనె 2 చెంచాలు
  4. జీలకర్ర 1 చెంచా
  5. పసుపు చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. కారం 2 చెంచాలు
  8. గరం మసాలా 1 చెంచా
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  10. నీళ్లు 6 కప్పులు

సూచనలు

  1. ముందుగా రాజ్మా ని ముందు రోజు నానబెట్టుకోవాలి
  2. నంబెట్టినతరువాత ఒక కుక్కర్ తీసుకొని అందులో పసుపు నీళ్లు ఉప్పు రాజ్మా వేసి విస్టల్ పెట్టి 10 కూతలు వచ్చే వరకు ఉడికించాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె జీలకర్ర అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి
  5. అందులో టమాటా వేసి ఉడికించాలి
  6. ఉడికిన తరువాత ఉప్పు కారం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో ఉడికిన రాజ్మా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర