హోమ్ / వంటకాలు / స్టూఫడ్ ధమ్ ఆలూ

Photo of Stuffed dum aloo by Sree Sadhu at BetterButter
292
4
0.0(0)
0

స్టూఫడ్ ధమ్ ఆలూ

May-06-2018
Sree Sadhu
26 నిమిషాలు
వండినది?
23 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టూఫడ్ ధమ్ ఆలూ రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యకరమైన కూర రోటి లో కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలూగడ్డ ఉడికినది 6
  2. పెసలు 1/2 కప్
  3. సెనగలు 1/2 కప్
  4. ఉల్లిపాయ 2
  5. పచ్చిమిర్చి 2
  6. ఉప్పు తగినంత
  7. కారం 2 చెంచాలు
  8. గరం మసాలా 2 చెంచాలు
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  10. నూనె 2 చెంచాలు
  11. టమాటా పేస్ట్ 1 కప్
  12. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఆలుగడ్డ ని ఉడికించి మధ్యలో ది తీసి పక్కన పెట్టుకోవాలి కప్ ల చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అలుగడ్డ మధ్యలో భాగం సెనగలు పెసలు ఉల్లిపాయ ఉప్పు కరం గరం మసాలా వేసి ముద్దలా చేసుకోవాలి దాని ఆలూ లో స్టఫ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ లో నూనె వేసి జీలకర్ర స్టఫ్ చేసిన ఆలూ వేసి కాల్చుకోవాలి ఎర్రగా
  4. ఈలోపు ఒక బాణీ లో నూనె వేసి ఉల్లిపాయ అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  5. అందులో టమాటా వేసి మెత్తగా ఉడికించాలి అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి ఉడికించాలి
  6. అందులో వేయించిన ఆలూ వేసి ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర