హోమ్ / వంటకాలు / కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై

Photo of Capsicum paneer stair fry by Sree Sadhu at BetterButter
426
4
0.0(0)
0

కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై

May-08-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై రెసిపీ గురించి

Simple recipe

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. పనీర్ 1 కప్
  2. కాప్సికం 1 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  4. వెల్లులి 2
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 చెంచా
  7. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పనీర్ ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. కాప్సికం ని కూడా చిన్న ముక్కలు గా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి కాగాక ,ఉల్లిపాయ ముక్కలు + కాప్సికం వేసి వేయించాలి
  4. వేగిన తరువాత పనీర్ వేసి రెండు నిమిషాలు వేయించి ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని దించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర