గోబీ టకా టక్ | Gobi Taktak Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th May 2018  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gobi Taktak recipe in Telugu,గోబీ టకా టక్, Sree Vaishnavi
గోబీ టకా టక్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

2

గోబీ టకా టక్ వంటకం

గోబీ టకా టక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gobi Taktak Recipe in Telugu )

 • గోబీపువ్వు 1
 • పచ్చిమిర్చి చీలికలు 4
 • మొక్కజొన్న పిండి 2 చెంచాలు
 • ఉల్లిపాయముక్కలు 1 కప్పు
 • వెల్లుల్లి రేకలు 3
 • అల్లం వెల్లుల్లి ముద్ద 1 చెంచా
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • జీలకర్ర పొడి 1 /2 చెంచా
 • గరం మసాలా 1/2 చెంచా
 • నూనె వేయించాటానికి సరిపడా

గోబీ టకా టక్ | How to make Gobi Taktak Recipe in Telugu

 1. ముందుగా గోబీ పువ్వులు పువ్వులుగా విడదీయాలి
 2. వేడి వేడి నీటిలో ఉప్పు కరిగాకా గోబీ పువ్వులు 5 నిముషాలుంచాలి
 3. ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి + ఉప్పు + కారం + అల్లంవెల్లుల్లి ముద్ద + గరంమసాలా + నీటిలోనుండి తీసిన గోబీ వేసి బాగా కలపాలి
 4. ఒకే బాండీ లో నూనె వేసుకొని వేడిగా అయ్యాకా గోబీ వేసి డీప్ గా వేయించుకోవాలి
 5. ఇప్పుడు ఇంకోబాండిలో 1/2 చెంచా నూనెవేసి వేడిగా అయ్యాక
 6. వెల్లుల్లి రేకలు + ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేగాక వేయించిన గోబివేసుకుంటే
 7. గోబీ టకా టక్ రెడీ

నా చిట్కా:

గోబీ వేడిగా వున్న ఉప్పు నీటిలో వేస్తే పురుగులు లాటివి పోతాయి

Reviews for Gobi Taktak Recipe in Telugu (2)

Lakshmi Chintaa year ago

Chaalaa bagundi
జవాబు వ్రాయండి

Seetha Sadhua year ago

wow
జవాబు వ్రాయండి