వంకాయ కొత్తిమీర కారం | Brinjal coriander curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal coriander curry recipe in Telugu,వంకాయ కొత్తిమీర కారం, Sree Vaishnavi
వంకాయ కొత్తిమీర కారంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

వంకాయ కొత్తిమీర కారం వంటకం

వంకాయ కొత్తిమీర కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal coriander curry Recipe in Telugu )

 • వంకాయలు 1/2 కేజీ
 • పచ్చిమిర్చి 10
 • కొత్తిమీర 1/2 కప్పు
 • జీలకర్ర 1/2 చెంచా
 • నూనె 3 చెంచాలు
 • ఉప్పు తగినంత

వంకాయ కొత్తిమీర కారం | How to make Brinjal coriander curry Recipe in Telugu

 1. ముందుగా వంకాయలను గుత్తి లా తరుగుకోవాలి.
 2. తరువాత ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి ,కొత్తిమీర , జీలకర్ర ,ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి.
 3. ఆ పేస్ట్ ని వంకాయ లో కూ రుకోవాలి
 4. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి ఈ వంకాయలు మూత పెట్టి మగ్గించుకోవాలి
 5. అంతే ఎంతో తేలికగా మన వంకాయ కొత్తిమీర కారం రెడీ. మీరూ చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

వంకాయలు నల్ల గా మారకుండా ఉండటానికి, ఉప్పు కలుపుకున్న నీటిలో వేసుకోవాలి.

Reviews for Brinjal coriander curry Recipe in Telugu (0)