BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వంకాయ కొత్తిమీర కారం

Photo of Brinjal coriander curry by Sree Vaishnavi at BetterButter
165
3
0(0)
0

వంకాయ కొత్తిమీర కారం

May-09-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కొత్తిమీర కారం రెసిపీ గురించి

వంకాయ ప్రియులు మన మధ్యలో అమితముగా ఉన్నారు,అలాంటప్పుడు వంకాయ కొత్తిమీర కారం లాంటి కొత్త రకం వారికి చేసిపెడితే ఇష్టముగా తింటారు. వంకాయ కొత్తిమీర అన్నం లో నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. వంకాయలు 1/2 కేజీ
  2. పచ్చిమిర్చి 10
  3. కొత్తిమీర 1/2 కప్పు
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. నూనె 3 చెంచాలు
  6. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా వంకాయలను గుత్తి లా తరుగుకోవాలి.
  2. తరువాత ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి ,కొత్తిమీర , జీలకర్ర ,ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి.
  3. ఆ పేస్ట్ ని వంకాయ లో కూ రుకోవాలి
  4. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి ఈ వంకాయలు మూత పెట్టి మగ్గించుకోవాలి
  5. అంతే ఎంతో తేలికగా మన వంకాయ కొత్తిమీర కారం రెడీ. మీరూ చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర