దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పొట్లకాయ పెసరపప్పు కూర

Photo of Snake Gourd curry by Devika Julakanti at BetterButter
0
2
0(0)
0

పొట్లకాయ పెసరపప్పు కూర

May-10-2018
Devika Julakanti
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ పెసరపప్పు కూర రెసిపీ గురించి

పొట్లకాయ పెసర పప్పు కూర ఎంతో తేలికైన ప్రతిరోజూ చేసుకో కలిగే వంటకం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • చిన్న మంట పై ఉడికించటం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. పొట్లకాయ -1/4 kg
 2. ఉల్లి పాయ -1
 3. పచ్చి మిరపకాయలు-5
 4. పోపుదినుసులు - 2 చెంచాలు
 5. పెసరపప్పు 3 చెంచాలు (నానబెట్టిన ది)
 6. పచ్చి కోబ్బరి -1/4 కప్పు
 7. పాలు -1/4 కప్పు
 8. ఉప్పు-తగినంత

సూచనలు

 1. ముందుగా పొట్లకాయ ని తరిగి పక్క న పెట్టుకోండి
 2. తరువాత ఉల్లిపాయ,పచ్చి మిరపకాయలు కూడా తరిగి పక్కన పెట్టండి
 3. ఇప్పుడు ఒక బాణి పెట్టి ,అందులో నూనె పొసి కాగా క ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి మిర్చి ,కరివేపాకు వేసి వేయించుకోవాలి.
 4. అవి వేగిన తరువాత అందులొ ఉల్లి పాయ వేసి వేయించాలి.
 5. ఆ తరువాత పోట్లకాయ ,నానబెట్టిన పెసరపప్పు ,పసుపు,పాలు పొసి మూత పెట్టాలి.
 6. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నమిషాలు వేయించి తరువాత పచ్చి కోబ్బరివేసి కలుపుకోవాలి.అంటే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ కూర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర