హోమ్ / వంటకాలు / అరటికాయ వేపుడు

Photo of Raw banana fry by Sree Sadhu at BetterButter
697
3
0.0(0)
0

అరటికాయ వేపుడు

May-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ వేపుడు రెసిపీ గురించి

అరటికాయ ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి కూరగాయ. ఇందులో పొటాషియం, కాల్షియమ్,ఫాస్ఫరస్,మినరల్స్,విటమిన్ బి మరియు బి కాంప్లెక్స్ మెండు గ లభిస్తాయి.కర కర లాడుతూ ఏంతోరుచిగా ఉండే ఈ అరటికాయ వేపుడు చేసుకోవటం చాలా తేలిక . ఈ అరటికాయ వేపుడు సాంబార్ లో కి నంజుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అరటికాయ 2
  2. నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 1/2 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా అరటికాయ తొక్కు తీసి చక్రాలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. వేడి అయిన తరువాత అరటికాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  4. అందులో నూనె తీసి జీలకర్ర ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించండి . అంటే ఎంతో రుచిగా ఉండే, కర కర లాడే అరటికాయ వేపుడు తయారు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర