హోమ్ / వంటకాలు / మురమురాల కూర
మరమరాలతో ఉగ్గాని చేయటం, ఉప్మా చేయటం, దోసెలు వేసుకోవటం, చుడువ చేయటం ఎలా ఎన్నో రాకల వంటలు చూసుంటారు కానీ మరమరాలతో కూర చేసైతం ఎలాగో మీకు తెలుసా ? ఇది చేసుకోవటం చాలా సులువే అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది మరి అలాంటి రెసిపీని మీకు ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్నాను చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి