హోమ్ / వంటకాలు / పప్పు టమాటో

Photo of TOMATO PAPPU by Ram Ram at BetterButter
1198
5
0.0(0)
0

పప్పు టమాటో

May-12-2018
Ram Ram
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు టమాటో రెసిపీ గురించి

తేలికైన మరియు ఎంతో సులువైన తమతో పప్పు కూర. చేసుకోవటం ఎంత సులువో రుచి లో అంట బాశెగ్గ ఉంటుంది. చపాతీ,పూరి మరియు అన్నం లోకి ఈ కూర ఎంతో బాగుంటుంది దీనికి తోడు చల్ల మిరపకాయలు ఉంటె, ఆహా అదిరి పోదు ?

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు 2గ్లాసులు
  2. టొమాటోలు పెద్దవి 2
  3. పసుపు 1/2 చెంచా
  4. ఉప్పు 1/2 చెంచా
  5. పచ్చిమిర్చి 2
  6. ఎండుమిర్చి2
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. వెల్లులి రెబ్బలు 5
  11. నెయ్యి 3 చెంచాలు
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ఒకటిన్నర గ్లాసుల పప్పుని టొమాటో ముక్కలు వేసి రెండు గ్లాసుల నీళ్ళు వేసి పచ్చిమిరపకాయ వేసి 4 నుంచి 5 విస్టల్స్ వచ్చే వరకు కుక్కర్ లో ఉడికించుకోండి.
  2. .తర్వాత తాలింపుకి కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు , జీలకర్ర , కరివేపాకు , వెల్లులి , ఎండుమిర్చి , మినపప్పు , కొద్దిగా ఇంగువ వేసి వేగినతర్వాత ఉడికించిన ప్పప్పు వేసుకొని కలపాలి .
  3. రుచికి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర