పప్పు టమాటో | TOMATO PAPPU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  12th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of TOMATO PAPPU by Ram Ram at BetterButter
పప్పు టమాటోby Ram Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

0

పప్పు టమాటో

పప్పు టమాటో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TOMATO PAPPU Recipe in Telugu )

 • కంది పప్పు 2గ్లాసులు
 • టొమాటోలు పెద్దవి 2
 • పసుపు 1/2 చెంచా
 • ఉప్పు 1/2 చెంచా
 • పచ్చిమిర్చి 2
 • ఎండుమిర్చి2
 • ఆవాలు 1 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • వెల్లులి రెబ్బలు 5
 • నెయ్యి 3 చెంచాలు
 • ఇంగువ చిటికెడు

పప్పు టమాటో | How to make TOMATO PAPPU Recipe in Telugu

 1. ఒకటిన్నర గ్లాసుల పప్పుని టొమాటో ముక్కలు వేసి రెండు గ్లాసుల నీళ్ళు వేసి పచ్చిమిరపకాయ వేసి 4 నుంచి 5 విస్టల్స్ వచ్చే వరకు కుక్కర్ లో ఉడికించుకోండి.
 2. .తర్వాత తాలింపుకి కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు , జీలకర్ర , కరివేపాకు , వెల్లులి , ఎండుమిర్చి , మినపప్పు , కొద్దిగా ఇంగువ వేసి వేగినతర్వాత ఉడికించిన ప్పప్పు వేసుకొని కలపాలి .
 3. రుచికి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పు రెడీ.

Reviews for TOMATO PAPPU Recipe in Telugu (0)