హోమ్ / వంటకాలు / కాప్సికం పల్లి పొడి కూర

Photo of Capsicum peanut powder curry by Sree Sadhu at BetterButter
442
3
0.0(0)
0

కాప్సికం పల్లి పొడి కూర

May-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికం పల్లి పొడి కూర రెసిపీ గురించి

ఇది అన్నం లో కి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. కాప్సికం 1/2 కేజీ
  2. ఉల్లిపాయ 2
  3. పల్లీలు 1 కప్
  4. ఎండుమిరపకాయలు 8
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. వెల్లులి రెబ్బలు 2
  8. నూనె 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఉల్లిపాయ ని కూడా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లులి రెబ్బలు ,జీలకర్ర వేసి వేయించి ఉప్పు ఏసుకొని పొడి చేసుకోవాలి .
  4. ఇప్పుడు మరో ఒక బాణీ పెట్టి అందులో నూనె, జీలకర్ర వేసి వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ మరియు కాప్సికం ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  6. అది వేగిన తరువాత అందులో పల్లి పొడి వేసి మరో ఐదు నిముషాలు వేయించడమే అంతే .
  7. అతి సులువైన కాప్సికం పల్లి పొడి కూర రెడీ. చేసుకొని వేడి వేడి అన్నం తో సంతృప్తిచెందండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర