హోమ్ / వంటకాలు / చానా మీల్ మేకర్ కూర

Photo of Chana meal maker curry by Sree Sadhu at BetterButter
662
3
0.0(0)
0

చానా మీల్ మేకర్ కూర

May-13-2018
Sree Sadhu
434 నిమిషాలు
వండినది?
24 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చానా మీల్ మేకర్ కూర రెసిపీ గురించి

ఇది రోటి లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగలు 1 1/2 కప్పు
  2. మీల్ మేకర్ 1 కప్పు
  3. ఉల్లిపాయ 2
  4. పచ్చిమిర్చి 2
  5. టమాటాలు 3
  6. ఉప్పు తగినంత
  7. కారం 2 చెంచాలు
  8. గరం మసాలా 1 చెంచా
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా సెనగలని 6 నుండి 8 ఘంటల పాటు సరిపడినన్ని నీళ్లు పోసి నానా బెట్టుకోవాలి
  2. వాటిని ఒక కుక్కర్ తీసుకొని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి
  3. మీల్ మేకర్ కూడా ఉడికించుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి అల్లం వెల్లులి పేస్ట్ , తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. అది వేగిన తరువాత టమాటా వేసి మగ్గనివ్వాలి
  6. మగ్గిన తరువాత ఉప్పు , కారం , గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో ఉడికిన సెనగలు మెల్ మేకర్ నీళ్లు పోసి మరో పది నిముషాలు ఉడికించాలి అంతే
  8. ఎంతో రుచికరమైన మెయిల్ మేకర్ చానా కర్రీ రెడీ. చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర