హోమ్ / వంటకాలు / రొయ్యల వేపుడు

Photo of Frawns fry by Tejaswi Yalamanchi at BetterButter
910
3
0.0(0)
0

రొయ్యల వేపుడు

May-13-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రొయ్యల వేపుడు రెసిపీ గురించి

పెద్ద రొయ్యల వేపుడు కొబ్బరి మసాలా తో.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రొయ్యలు 1 కిలో
  2. నూనె 8 చెంచాలు
  3. పావు కిలో పచ్చికొబ్బరి
  4. పావులో సగం అల్లం ముక్క
  5. దాల్చిన చెక్క 1
  6. లవంగాలు 4
  7. వెల్లుల్లి 8 రెబ్బలు
  8. ఉల్లిపాయ 1
  9. పచ్చిమిరపకాయలు 2
  10. ఉప్పు 2 చెంచాలు
  11. కారం 3 చెంచాలు
  12. పసుపు 1/4 చెంచా
  13. పెరుగు 3 చెంచాలు
  14. కొత్తిమీర 2 చెంచాలు తరిగినది

సూచనలు

  1. ముందుగా రొయ్యల్ని బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో పెరుగు పసుపు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి .
  2. ఉల్లిపాయ మరియు పచ్చి మిరపకాయలు ముక్కలు గా తరుగుకోండి .
  3. అల్లం వెల్లుల్లి , కొబ్బరి ,దాల్చిన చక్కా ,లవంగం మిక్సీ లో వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలా చేసుకోండి .
  4. రొయ్యల నుండి నీరు బాగ నీరు వదులుతాయి . సగం వరకు నీరు ఇంకి పోయేదాకా ఉడికించండి.
  5. ఆ తరవాత ఒక బాణీ పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది కాగాక మనం బాగా ఉడికించిన రొయ్యలు వేసి వేయించండి.
  6. రొయ్యలు వేగాక దాంట్లో మనం ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలని కూడా వేసి వేయించండి.
  7. మనం ముందుగా రెడీ చేసుకుని పేస్ట్ ను ఉల్లిపాయముక్కలు అవి వేగాక దాంట్లో వేసి బాగా కలుపుకొని వేగనివ్వండి
  8. మనం వేయకున్న పేస్ట్ బాగా వేగిపోయి ఎర్రగా తయారవుతుంది అప్పుడు చివరగా కొత్తిమీర చల్లుకుని దించేయండి అంతే రొయ్యల వేపుడు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర