BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సొరకాయ కూర

Photo of Bottle gourd curry by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

సొరకాయ కూర

May-13-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ కూర రెసిపీ గురించి

సొరకాయ ఎన్నో పోషక విలువలు కలియున్న కూరగాయ. లేత పసుపు ఆకు పచ్చ రంగు లో ఉండే కూరగాయ లో కాల్షియమ్,ఫాస్ఫరస్,విటమిన్బ్,బి కాంప్లెక్స్ పోషకాలు విరివిగా లభిస్తాయి. ఈ కూరగాయ బరువు తగ్గడం లో కూడా సహాయ పడుతుంది.ఈ కూరగాయ వండటం కూడా మహా తేలిక ఇందులోని నీరు కారణంగా సులువుగా ఉడికిపోతుంది. ఈ కూరని అన్నం తో నైనా చపాతి తో అయినా తినవచ్చును.రుచి లో కూడా మహా కమ్మగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. సొరకాయ : 1 మధ్యరకం
  2. పచ్చిమిర్చి : 3 తరిగినవి
  3. కరివేపాకు : 1 రెమ్మ
  4. ఎండుమిరపకాయ : 1
  5. మినపప్పు : 1 చెంచా
  6. ఆవాలు : 1 చెంచా
  7. జీలకర్ర : 1 చెంచా
  8. నూనె : 1 చెంచా
  9. పసుపు : 1/4 చెంచా
  10. ఉప్పు : తగినంత

సూచనలు

  1. సొరకాయని పొట్టు తీసి మరియు పచ్చి మిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోండి.
  2. బాండీ లో నూనె వేసి వేడిచేసుకొని మినపప్పు, ఆవాలు ,జీలకర్ర వేసుకొని చిటపట మన్నాక ఎండుమిర్చి వేసుకోండి.
  3. ఆ పైన పచ్చిమిర్చి ,కరివేపాకు ,పసుపు వేసి తరువాత సొరకాయ ముక్కలు వేసుకోండి .
  4. బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోండి.
  5. ముక్కలు ఉడికాక తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి .
  6. ముయెస్లీ మెర్రి పోయేవరకు ఉడికించుకుంటే సొరకాయ కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర