హోమ్ / వంటకాలు / చింత చిగురు పప్పు కూర

Photo of  chintha chiguru pappu kura by Ram Ram at BetterButter
764
2
0.0(0)
0

చింత చిగురు పప్పు కూర

May-13-2018
Ram Ram
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింత చిగురు పప్పు కూర రెసిపీ గురించి

చింత చిగురు పప్పు కూర ఎంతో రుచి గా ఉంటుంది. చింత చిగురు సహజ పులుపు తో తినే కొద్దీ తినాలని పిస్తుంది. అంతే కాకుండా ఇది చేసుకోవటం మహా సులువు మరియు ఇది అన్నం తో పాటు చపాతీ తో కూడా తీసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు : 1 కప్పు
  2. చింత చిగురు : 1/2 కప్పు
  3. ఎండు మిర్చి : 3
  4. కరివేపాకు : ఒక రెమ్మ
  5. ఆవాలు : 1 చెంచా
  6. జీలకర్ర : 1/2 చెంచా
  7. వెల్లులి రెబ్బలు : 5
  8. ఇంగువ : చిటికెడు
  9. నెయ్యి : 3 చెంచాలు
  10. కొత్తిమీర : కొద్దిగా
  11. ఉప్పు : రుచికి సరిపడ
  12. పసుపు : 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గ్లాస్ కoదిపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకుని 4 కూతలు వచ్చే వరకు కుక్కర్ లో ఉడికించండి.
  2. తర్వాత మూత తీసి చింత చిగురు, పసుపు, ఉప్పు వేసి మరి కొద్దిసేపు ఉడికించండి.
  3. ఉడికించిన పప్పులో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పాన్ పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర , వెల్లులి రెబ్బలు కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించుకుని ఇంగువ వేసుకోవాలి.
  4. చివరిలో కొత్తిమీర వేసి పప్పు తో కలుపుకోవాలి.
  5. అంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు రెడి. చేసుకొని మీరు కూడా సేవించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర