హోమ్ / వంటకాలు / కాప్సికం సెనగపిండి కూర

Photo of Capsicum Bengal gram curry by Sree Sadhu at BetterButter
643
3
0.0(0)
0

కాప్సికం సెనగపిండి కూర

May-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికం సెనగపిండి కూర రెసిపీ గురించి

క్యాప్సికమ్ బేసన్ కూర చేసుకోవటం మహా సులువు. అతి కొన్ని సామగ్రి తో తేలికగా తయారు చేసుకోవచ్చు. అన్నం లో కి ఈ కూర భలే రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. కాప్సికం : 1/2 కేజీ
  2. జీలకర్ర : 1 చెంచా
  3. సెనగపిండి : 1/2 కప్పు
  4. నూనె : 2 చెంచాలు
  5. మినపప్పు : 1/2 చెంచా
  6. ఉప్పు : తగినంత
  7. కారం : 1 చెంచా

సూచనలు

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి.
  2. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసుకొని కాచుకోవాలి.
  3. కాగిన తరువాత జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి
  4. అందులో తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
  5. అది వేగిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి వేయించాలి.
  6. వేగిన తరువాత అందులో సెనగపిండి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
  7. దీనితో ఎంతో సులువైన క్యాప్సికమ్ బేసన్ కూర రెడి. వేడి వేడి అన్నం తో తిని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర