హోమ్ / వంటకాలు / చామాకు పప్పుకూర

Photo of Colacassia leaf curry by Sree Sadhu at BetterButter
539
3
0.0(0)
0

చామాకు పప్పుకూర

May-13-2018
Sree Sadhu
14 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామాకు పప్పుకూర రెసిపీ గురించి

చమాకు పప్పు ఎంతో పౌష్ఠికరమైన వంటకం. చామకు లో , వంటికి మేలు చేయు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. చమాకు పప్పు అన్నం లో నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనక మానరు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. చమకూర : 2 కప్పులు
  2. పెసరపప్పు : 1 1/2 కప్పు
  3. పసుపు : చిటికెడు
  4. ఉప్పు : తగినంత
  5. ఎండు కారం : 1 చెంచా
  6. నూనె : 2 చెంచాలు
  7. జీలకర్ర : 1 చెంచా
  8. ఆవాలు : 1 చెంచా
  9. మినపప్పు : 1 చెంచాలు
  10. ఇంగువ : 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా చామకూర ని కడిగి సన్నగా తరుగుకోవాలి. పెసరపప్పు ని శుభ్రoచేసుకొని సరి పడ నీళ్లు పోసి 20 నిమిషాల పాటు ననబెట్టండి.
  2. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర మినపప్పు, ఇంగువ వేసి వేయించాలి
  3. ఇoదులో తరిగి పెట్టుకున్న చామకూర వేసి, పసుపు కూడా వేసి వేయించాలి.
  4. అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి మగ్గనివ్వాలి.
  5. మగ్గిన తరువాత ఉప్పు, కారం వేసి కాసెపు బాగా కలిపి రెండు నిమిషాలు మరల మగ్గనివ్వాలి.
  6. ఎంతో పౌష్ఠికరమైన చామకురా పప్పు రెడి. చేసుకొని ఆ పౌష్టిక విలువలను మీరూ పొందండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర