హోమ్ / వంటకాలు / దొండకాయ ఉల్లిపాయ కూర

Photo of Ivy gourd onion curry by Sree Sadhu at BetterButter
600
3
0.0(0)
0

దొండకాయ ఉల్లిపాయ కూర

May-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ ఉల్లిపాయ కూర రెసిపీ గురించి

దొండకాయ ఉల్లిపాయ కూర ఎంతో సులువైన మరియు ప్రతిరోజు చేసుకోవటానికి రుచికరమైన వంటకం. అంటే కాకుండా ఈ కూర అన్నం లోకె కాకుండా చపతి తో కూడా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. దొండకాయ : 1/2 కేజీ
  2. ఉల్లిపాయ : 2
  3. నూనె : 4 చెంచాలు
  4. ఉప్పు : తగినంత
  5. కారం : 2 చెంచాలు
  6. జీలకర్ర : 1/2 చెంచా
  7. ఎండుమిరపకాయలు : 2
  8. మినపప్పు : 1/2 చెంచా
  9. సెనగపప్పు : 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా దొండకాయలని కడిగి నిలువుగా తరుగుకోవాలి.
  2. ఉల్లిపాయ ని కూడా సన్నగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. అవి వేగాక అందులో ఉల్లిపాయ కూడా వేసి వేయించాలి.
  5. అది వేగాక దొండకాయ ముక్కలు వేసి వేయించాలి
  6. వేగాక ఉప్పు, కారం వేసి వేయించాలి
  7. దీనితో ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లి పాయ కూర రెడి. చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర