హోమ్ / వంటకాలు / మొలకలతో మజా

Photo of Sprouts Celebration by Suma Malini at BetterButter
248
3
0.0(0)
0

మొలకలతో మజా

May-23-2018
Suma Malini
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకలతో మజా రెసిపీ గురించి

పేచీకోరు పెద్ద చిన్న పిల్లలుతో సంతోషంగా మొలకలు తినిపించే విధానం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మిగిలిన మొలకలు (పెసర)
  2. బ్రడ్ (ఐఛ్ఛికం)
  3. బంగాళదుంప చిన్నది ఒకటి
  4. ఉల్లిపాయ చిన్నది 1
  5. అల్లం, వెల్లుల్లి చిన్న ముక్కలు (ఐఛ్ఛికం)
  6. గరం మసాలా 3 చిటికెలు
  7. జీలకర్ర చిన్న చెంచాడు
  8. వెన్న పూస చెంచాడు
  9. కరివేపాకు

సూచనలు

  1. పదార్ధాలును సిద్ధం చేసుకోవాలి.
  2. ఉల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర రుబ్బుకోవాలి.
  3. మొలకలు బరకగా రుబ్బుకోవాలి.
  4. బ్రెడ్ పొడి చేసుకోవాలి.
  5. బంగాళదుంప తురుము కోవాలి.
  6. వెన్న పూస బాణలిలో వేసి కరిగాక ఉల్లి మిశ్రమాన్ని వేయాలి. వేగాక మిగతావి అన్ని వేసి బాగా కలియబెట్టాలి.
  7. మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
  8. ఒక పల్లానికి చిన్న వెన్న పూస రాసి మగ్గించిన మిశ్రమాన్ని పల్చగా పరచాలి.
  9. నచ్చిన ఆకారంలో కట్ చేయించాలి.
  10. నచ్చిన పప్పులతో అలంకరించుకోవాలి.
  11. 10 నిమిషాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత తో హాట్ ఎయిర్ ఫైయర్ వేడి చేయాలి.
  12. తయారు చేసుకున్న ఆకారాలను హాట్ ఎయిర్ ఫైయర్ లో నేర్చుకోవాలి.
  13. 10 నిమిషాలు 100 డిగ్రీల ఉష్ణోగ్రత తో. కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర