హోమ్ / వంటకాలు / సర్వపిండి

Photo of Veg spicy rice flour pancake by Sree Sadhu at BetterButter
602
5
0.0(0)
0

సర్వపిండి

May-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి రెసిపీ గురించి

ఇది తెలంగాణ ప్రత్యేకమైన వంటకం ఇది వెన్న లో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యప్పిండి: 2 కప్పులు
  2. పసుపు: చిటికెడు
  3. కారం: టీస్పూను
  4. పచ్చిమిర్చి: నాలుగు
  5. ఉప్పు: తగినంత
  6. కరివేపాకు: 4 రెబ్బలు
  7. సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు
  8. నువ్వులు: టేబుల్‌స్పూను.
  9. జీలకర్ర: అరటీస్పూను
  10. కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు

సూచనలు

  1. పిండిలో అన్ని దినుసులూ వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి
  2. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
  3. పెనంమీద నూనె రాసి పిండి ముద్దను దానిమీద వేళ్లతో కాస్త మందంగా చపాతీలా వత్తాలి
  4. మధ్య మధ్యలో నాలుగైదు రంధ్రాలు పెట్టి రెండువైపులా కాల్చి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర