హోమ్ / వంటకాలు / Butter cheesy corn

Photo of Butter cheesy corn by Sree Sadhu at BetterButter
611
5
5.0(0)
0

Butter cheesy corn

May-23-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్కజొన్న గింజలు 2 కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. చీజ్ 1/4 కప్
  4. టమాటా 1/4 కప్
  5. పచ్చిమిర్చి 2
  6. మిక్స్డ్ హెర్బ్స్ 1 చెంచా
  7. నీళ్లు తగినంత
  8. మిరియాల పొడి 1/2 చెంచా
  9. వెన్న 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు ఉప్పు మొక్కజొన్న గింజలు వేసి ఉడికించుకోవాలి
  2. అది ఉడికిన తరువాత నీళ్లు వార్చుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో బట్టర్ చీజ్ వేసి కరిగించుకోవాలి
  4. అది కరిగిన తరువాత అందులో ఉడికిన మొక్కజొన్న గింజలు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో తరిగిన పచ్చిమిర్చి ,టమాటా ,ఉప్పు మిక్స్డ్ హెర్బ్స్, మిరియాల పొడి ,వేసి బాగా కలుపుకోవాలి
  6. వేడి వేడి గా టీ తో పాటు తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర