హోమ్ / వంటకాలు / కారపూస

Photo of Sev by Revathi Kumari at BetterButter
594
5
0.0(0)
0

కారపూస

May-23-2018
Revathi Kumari
16 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపూస రెసిపీ గురించి

సెనేగెపిండి మరియు బియ్యంపిండి సమపాళ్లలో వాడి చేసుకునే ఈ కారపూస కర కర లాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది . రుచిగా ఉండే ఈ కారపూస ని టీ టైం లో సర్వ్ చేసుకుంటే మీ సన్నిహితులు ఎంతో ఇష్టాంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగపిండి 1 కప్పు
  2. బియ్యంపిండి 1 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. వాము 1 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. నీళ్లు సరిపడా
  8. నూనె వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా ఒక బాణీ లో వేయించటానికి నూనె పోసుకొని కాచుకోవాలి
  2. నూనె వేడెక్కే లోపు ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యంపిండి , సెనగపిండి , ఉప్పు , కారం , వాము వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో సరిపడినన్ని నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు జంతికల గొట్టం లో కొంచెం నూనె రాసుకోవాలి
  5. అందులో ముందుగా చేసుకున్న పిండి ని వేసి నూనె లో జంతికలు ఒత్తుకోవాలి .
  6. దానిని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  7. వేగి , చల్లారాక ముక్కలు చేసుకోవాలి
  8. దేనిని టీ తో పాటు తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర