హోమ్ / వంటకాలు / నువ్వుల పూరి

Photo of Sesame seeds poori by Sree Sadhu at BetterButter
792
6
0.0(0)
0

నువ్వుల పూరి

May-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల పూరి రెసిపీ గురించి

ఇది కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 2 కప్పులు
  2. నువ్వులు 4-5 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
  2. నీళ్లు మరిగిన తరువాత అందులో ఉప్పు, కారం,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి .
  3. కలుపుకొన తరువాత స్టవ్ తగ్గించుకొని అందులో బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  4. కలిపిన తరువాత చలారుచుకోవాలి
  5. ఇప్పుడు వాటిని చిట్టి పూరి ల వత్తుకోవాలి
  6. దాని మీద నువ్వులు అద్దుకోవాలి
  7. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వేసి కాచుకోవాలి
  8. కాగిన తరువాత చిట్టి పూరీలు వేసి వేయించుకోవాలి
  9. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర