హోమ్ / వంటకాలు / క్యాప్సికం లోపల గుడ్డు

Photo of Egg in capsicum by Tejaswi Yalamanchi at BetterButter
399
2
0.0(0)
0

క్యాప్సికం లోపల గుడ్డు

May-23-2018
Tejaswi Yalamanchi
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికం లోపల గుడ్డు రెసిపీ గురించి

రుచికరమైన వంటకం పిల్లలతో చక్కగా తినిపించవచ్చు దీనిని క్యాప్సికం మరియు గుడ్డు తో చేస్తాము క్యాప్సికం గుండ్రంగా కట్ చేసుకొని దానిలో ఒక గుడ్డును పగులగొట్టి అది ఉడికేదాక ముతపెట్టుకొని వేయించుకుంటాము

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. ఒక క్యాప్సికం
  2. ఒక గుడ్డు
  3. చిటికెడు ఉప్పు
  4. చిటికెడు కారం
  5. దంచిన మిరియాలు 5

సూచనలు

  1. ఒక క్యాప్సికమ్ తీసుకోండి
  2. ఒక గుడ్డు తీసుకోండి
  3. కొన్ని మిరియాలు తీస్కోండి
  4. మిరియాలని పొడిలాగా చేసుకోండి
  5. సరిపడా ఉప్పు కారం తీసుకోండి
  6. పోయి పైన పెనం పెట్టి దానిని వేడి చేయండి
  7. క్యాప్సికమ్ ని రౌండ్ ఆకారంలో కట్ చేసుకోండి
  8. క్యాప్సికం లోపల గుడ్డు పగల కోటండి
  9. దాని పైన ఉప్పు కారం చల్లండి
  10. గుడ్డు బాగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించండి
  11. ఉడికాక దించి మిరియాల పొడి చల్లుకొండి
  12. అంతే క్యాప్సికమ్ లోపల గుడ్డు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర