భేల్ పూరీ | Bhel puri Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bhel puri by Sree Vaishnavi at BetterButter
భేల్ పూరీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    7

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

భేల్ పూరీ వంటకం

భేల్ పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bhel puri Recipe in Telugu )

  • మరమరాలు 3 కప్పులు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • టమాట 1 తరిగినది
  • కీరా 1/2 తరిగినది
  • ఉల్లిపాయ 1 తరిగినది
  • నిమ్మకాయ 1/2 చెక్క
  • ఎండుమామిడి పొడి(ఆంచూర్) 1/2 చెంచా
  • కొత్తిమీర 1 చెంచా
  • పచ్చిమిర్చి 1
  • సన్నటి కారపూస 3 చెంచాలు
  • పుదీన 1/2 చెంచా
  • చాట్ మసాలా 1/2 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా

భేల్ పూరీ | How to make Bhel puri Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ,టమాట,కీరా ని కడుగుకొని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి
  3. అందులో తరిగిన ఉల్లిపాయ,టమాట,కీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు,కారం,గరం మసాలా,చాట్ మసాలా,సేవ్,నిమ్మకాయ కొత్తిమీర,పుదీన, ఆంచూర్ వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో మరమరాలు వేసి కలుపుకోవడమే
  6. ఇది టీ కాఫీ తో చాలా బాగుంటుంది

నా చిట్కా:

మరమరాలు మెత్తగా అవ్వకుండ చూసుకోవాలి

Reviews for Bhel puri Recipe in Telugu (0)