Photo of Capsicum bajji by Sree Sadhu at BetterButter
482
4
5.0(0)
0

Capsicum bajji

May-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. కాప్సికం 2.
  2. వాము. 1 టీస్పూన్
  3. జీలకర్ర. 1 టీస్పూన్
  4. శనగపిండి. 150 గ్రా
  5. ఉప్పు. తగినంత
  6. నూనె. సరిపడా
  7. మరమరాలు 3 కప్పులు
  8. కారం 1 చెంచా
  9. టమాట 1 తరిగినది
  10. కీరా 1/2 తరిగినది
  11. ఉల్లిపాయ 1 తరిగినది
  12. నిమ్మకాయరసం 1/2 చెంచా
  13. ఎండుమామిడి పొడి 1/2 చెంచా
  14. కొత్తిమీర తరిగినది 1 చెంచా
  15. పచ్చిమిర్చి తరిగినది 1
  16. సన్నటి కారపూస 3 చెంచాలు
  17. పుదీన తరిగినది 1/2 చెంచా
  18. చాట్ మసాలా 1/2 చెంచా
  19. గరం మసాలా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, వాము, జీలకర్ర, ఉప్పు, నీరు వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.
  2. తరువాత కాప్సికం కడిగి ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమములో కాయలను ముంచి
  3. మూకుడు లో నూనె వేసి కాగిన తరువాత పిండిలో ముంచిన కాప్సికంను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి.
  4. ఇప్పుడు ఉల్లిపాయ,టమాట,కీరాని కడుగుక్కొని చిన్నముక్కలుగా తరుగుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి
  6. అందులో తరిగిన ఉల్లిపాయ,టమాట,కీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి
  7. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు,కారం,గరం మసాలా,చాట్ మసాలా,సేవ్,నిమ్మకాయ కొత్తిమీర,పుదీన, ఆంచూర్ వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు అందులో మరమరాలు వేసి కలుపుకోవాలి.
  9. మనం ముందుగా తయారుచేసుకున్న కాప్సికం బజ్జిని మద్యలోకి కోసుకొని
  10. మరమరాల మిస్రమాన్ని కూరుకోవాలి. ఇలా కూరుకున్న బజ్జీలను పళ్ళెంలో వడ్డించుకుని తినటమె.
  11. టీ టైం లో తినటానికి చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర