హోమ్ / వంటకాలు / Spicy murmura

Photo of Spicy murmura by Sree Vaishnavi at BetterButter
488
5
0(0)
0

Spicy murmura

May-24-2018
Sree Vaishnavi
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. నూనె 2 చెంచాలు
  2. ఆవాలు 1/2 చెంచా
  3. మినపప్పు 1 చెంచా
  4. సెనగపప్పు 1 చెంచా
  5. ఇంగువ చిటికెడు
  6. ఎండుమిరపకాయ 1-2
  7. పచ్చిమిర్చి 2
  8. పంచదార పొడి 1 చెంచా
  9. మరమరాలు 1 కప్పు
  10. గరం మసాలా 1/2 చెంచా
  11. ఆంచూర్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కావలిసినవి ఒక పళ్ళెం లో పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక బాండి లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  3. అందులో ఆవాలు ఎండుమిరపకాయ వేసి వేయించాలి
  4. అందులో మినపప్పు సెనగపప్పు వేసి వేయించాలి
  5. అందులో ఉప్పు,కారం,గరం మసాలా,ఆంచూర్ పంచదార పొడి,వేసి ఒక నిమిషం వేయించాలి
  6. అందులో మరమరాలు వేసి కలుపుకోవాలి
  7. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర