పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu) | Healthy veg bullets Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Healthy veg bullets recipe in Telugu,పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu), Deepika Goud
పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu)by Deepika Goud
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu) వంటకం

పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Healthy veg bullets Recipe in Telugu )

 • పెసర పప్పు 1కప్పు
 • క్యారెట్ తురుము 1కప్పు
 • ఆలూ 2
 • పాలకూర 1కట్ట
 • బ్రెడ్ 5స్లస్లూ
 • పచ్చి మిర్చి 4
 • కొత్తిమిర కొంచం
 • పుదిన కొంచం
 • జిలకర్ర 1టేబుల్ స్పూన్
 • వెళ్లిఉల్లి రెబలు 4
 • ఉప్పు తగినంత
 • నూనె డిప్ ఫ్రాయ్ కి సరిపడ

పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu) | How to make Healthy veg bullets Recipe in Telugu

 1. 1)ముందుగా పెసర పు ఒక 2 గంటలు నాన పెటుకొవాలి.తరువాత మిక్స్కీ పట్టకొవాలి,ఆందులో వెళ్లి ఉల్లీ వెసుకోవాలి
 2. 2)క్యారెట్ ని తురుముకొవాలి
 3. 3)ఆలూ ని ఉడికించి మెత్త గా చెయలి
 4. 4)పాలకూరని శుభ్రం చెసి చిన్నగా కట్ చెసుకొవాలి
 5. 5)ఉల్లిపాయ,పచ్చిమిర్చీ ని చిన్న గా కట్ చెసుకొవాలి
 6. 6)బ్రెడ్ ని పొడి లా చెయ్యలి.(బ్రెడ్ క్రమ్ వాడిన చాలు)
 7. 7)పైన పెర్కొన్న అన్ని ఒక దాని తరువాత ఒకటి కలుపు కొవాలి
 8. 8)జిలకర్ర,ఉప్పు తగినంత కలుపుకొవాలి.ఇపుడు ముద్దలా చెసుకొవాలి
 9. 9)స్టవ్ పైన డిప్ ఫ్రాయ్ కి నూనె పెట్టి వెడి అయ్యాకా పిండిని చిన్న చిన్న బులెట్ లా చెసుకొని ఫ్రాయ్ చెయ్యలి
 10. 10)ఆరొగ్య మైన గ్రీన్ బులెట్ తినడానికి రడి
 11. 2years పిల్లల్లు కూడ తింటారు వారికి సులువు గా ఉండటానికి పప్పు తొపాటూ పాలకూర,క్యారెట్,పచ్ఛిమిర్చి,వెళ్లి ఉల్లి,ఉల్లిపాయ,కొత్తిమిర,పుదిన,జిలకర్ర,ఉప్పు వెసి మిక్స్కి పటాలి,తరువాత ఆలూ, బ్రెడ్ ని వెసి ముద్ద లా చెసూకొవాలి(water avasarama antha ga undadu avasarama unte koddiga add chesthe saripodi)బులెట్ లా చెసి డిప్ ఫ్రాయ్ చెస్తె సరిపొతుంది.మా బాబు 2సం :అందుకని అన్ని మిక్స్కి పట్టి చెసా, :sweat_smile:

Reviews for Healthy veg bullets Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo