దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu)

Photo of Healthy veg bullets by Deepika Goud at BetterButter
498
3
0(0)
0

పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu)

May-24-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు,క్యారెట్,బ్రెడ్ బులెట్స్(palakura,alu) రెసిపీ గురించి

చిరు తిండి చిన్నపిల్లల కి చాల ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసర పప్పు 1కప్పు
  2. క్యారెట్ తురుము 1కప్పు
  3. ఆలూ 2
  4. పాలకూర 1కట్ట
  5. బ్రెడ్ 5స్లస్లూ
  6. పచ్చి మిర్చి 4
  7. కొత్తిమిర కొంచం
  8. పుదిన కొంచం
  9. జిలకర్ర 1టేబుల్ స్పూన్
  10. వెళ్లిఉల్లి రెబలు 4
  11. ఉప్పు తగినంత
  12. నూనె డిప్ ఫ్రాయ్ కి సరిపడ

సూచనలు

  1. 1)ముందుగా పెసర పు ఒక 2 గంటలు నాన పెటుకొవాలి.తరువాత మిక్స్కీ పట్టకొవాలి,ఆందులో వెళ్లి ఉల్లీ వెసుకోవాలి
  2. 2)క్యారెట్ ని తురుముకొవాలి
  3. 3)ఆలూ ని ఉడికించి మెత్త గా చెయలి
  4. 4)పాలకూరని శుభ్రం చెసి చిన్నగా కట్ చెసుకొవాలి
  5. 5)ఉల్లిపాయ,పచ్చిమిర్చీ ని చిన్న గా కట్ చెసుకొవాలి
  6. 6)బ్రెడ్ ని పొడి లా చెయ్యలి.(బ్రెడ్ క్రమ్ వాడిన చాలు)
  7. 7)పైన పెర్కొన్న అన్ని ఒక దాని తరువాత ఒకటి కలుపు కొవాలి
  8. 8)జిలకర్ర,ఉప్పు తగినంత కలుపుకొవాలి.ఇపుడు ముద్దలా చెసుకొవాలి
  9. 9)స్టవ్ పైన డిప్ ఫ్రాయ్ కి నూనె పెట్టి వెడి అయ్యాకా పిండిని చిన్న చిన్న బులెట్ లా చెసుకొని ఫ్రాయ్ చెయ్యలి
  10. 10)ఆరొగ్య మైన గ్రీన్ బులెట్ తినడానికి రడి
  11. 2years పిల్లల్లు కూడ తింటారు వారికి సులువు గా ఉండటానికి పప్పు తొపాటూ పాలకూర,క్యారెట్,పచ్ఛిమిర్చి,వెళ్లి ఉల్లి,ఉల్లిపాయ,కొత్తిమిర,పుదిన,జిలకర్ర,ఉప్పు వెసి మిక్స్కి పటాలి,తరువాత ఆలూ, బ్రెడ్ ని వెసి ముద్ద లా చెసూకొవాలి(water avasarama antha ga undadu avasarama unte koddiga add chesthe saripodi)బులెట్ లా చెసి డిప్ ఫ్రాయ్ చెస్తె సరిపొతుంది.మా బాబు 2సం :అందుకని అన్ని మిక్స్కి పట్టి చెసా,:sweat_smile:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర