హోమ్ / వంటకాలు / పెసరపప్పు కచోరి

Photo of Khasta kachori by Sree Sadhu at BetterButter
576
4
0.0(0)
0

పెసరపప్పు కచోరి

May-24-2018
Sree Sadhu
129 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు కచోరి రెసిపీ గురించి

ఇది టీ సమయం లో తినడానికి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు 1/2 కప్
  2. మైదా పిండి 1 కప్
  3. బొంబాయి రవ్వ 2-3 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. వెన్న 1-2 చెంచాలు
  6. కారం 1 చెంచా
  7. పచ్చిమిర్చి 1-2
  8. నూనె వేయించడానికి సరిపడ
  9. గరం మసాలా 1 చెంచా
  10. ఆంచూర్ 1/2 చెంచా
  11. సెనగపిండి 2-3 చెంచాలు
  12. ఆవాలు 1 చెంచాలు
  13. జీలకర్ర 1/2 చెంచా
  14. ఇంగువ చిటికెడు
  15. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి,వెన్న ఉప్పు,వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో బొంబాయి రవ్వ,నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  3. దాని మీద ఒక తడి బట్ట పెట్టి రెండు గంటలు నాననివ్వాలి
  4. ఇప్పుడు ఒక బాండి లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. అందులో ఉప్పు,కారం,గరం మసాలా,ఆంచూర్ వేసి వేయించాలి
  6. అవి వేగిన తరువాత సెనగపిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
  7. అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి 3-4 నిమిషాలు వేయించి చల్లార్చుకోవాలి
  8. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి ని తీసుకొని చిన్న ఉండ తీసుకొని దానిలో పెసరపప్పు మిశ్రమం వేసి వత్తుకోవాలి
  9. ఇప్పుడు పొయ్యి పై నూనె వేసుకొని కాచుకోవాలి
  10. అది కాగిన తరువాత కచోరి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  11. దీనిని చింతపండు పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర