ఆలూ రవ్వ టిక్కీ | Aloo tikki Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Aloo tikki recipe in Telugu,ఆలూ రవ్వ టిక్కీ, Deepika Goud
ఆలూ రవ్వ టిక్కీby Deepika Goud
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

ఆలూ రవ్వ టిక్కీ వంటకం

ఆలూ రవ్వ టిక్కీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo tikki Recipe in Telugu )

 • 1)ఉడికించిన ఆలూ 4
 • 2)బొంబయి రవ్వ ఒక కప్పు
 • 3)పెరుగు 1కప్పు
 • 4)ఉల్లిపాయ 1
 • 5)పచ్చిమిరకయలు ‌3
 • 6)జిలకర్ర ‌1 టెబుల్ స్పూన్
 • 7)ఉప్పు తగినంత
 • 8)నూనె డిప్ ఫ్రైకి సరిపడ
 • 9)సన్నగా తరిగిన కొత్తిమిర
 • 10)తరిగిన పుదీన

ఆలూ రవ్వ టిక్కీ | How to make Aloo tikki Recipe in Telugu

 1. 1)బొంబాయి రవ్వ(ఉక్మ రవ్వ)లొ పెరుగు వెసి కలిపి ఒక10నిమిష లు పక్కన పెటలి
 2. 2)ఆలూ ని ఉడికించి పొట్టు తిసి పక్కన పెట్టుకొవాలి
 3. 3)పచ్చిమిర్చీ ,ఉల్లిపాయ,కొత్తిమిర,పుదిన,అల్లం సన్నగా తరిగి పెట్టుకొవాలి
 4. 4)పైన చెప్పిన వి అనగా కలిపి పెట్టుకున్న రవ్వ,ఉడికించిన ఆలూ,కట్ చెసి పెట్టకున్నవి అన్ని ఇంకా జిలకర్ర ,ఉప్పు రుచి కి సరిపడ.వెసి ముద్ద లా కలుపుకోవాలీ.
 5. 5)స్టవ్ పెన డిఫ్రెకి సరిపడ నూనె పోసి వేడి అయ్యక ట్టిక్కి ల చెసుకొని నూనె లొ ఫ్రె చెయ్యలి
 6. 6)అంతె రుచి కరమైన ఆలూ టిక్కి రడి
 7. 7)డిప్రె ఇష్టం లెని వారు pan పై కొంచం నూనె.వెసి అటు ఇటు golden-brown వచ్చెలా ఫ్రె చెసుకొవచ్చు.

నా చిట్కా:

ఆల్ల సన్నగా తరగడం వళ్ల మంచి రుచి వస్తంది

Reviews for Aloo tikki Recipe in Telugu (0)