BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలూ రవ్వ టిక్కీ

Photo of Aloo tikki by Deepika Goud at BetterButter
2
3
0(0)
0

ఆలూ రవ్వ టిక్కీ

May-24-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ రవ్వ టిక్కీ రెసిపీ గురించి

ఆలూ టిక్కి చాలా రుచి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1)ఉడికించిన ఆలూ 4
  2. 2)బొంబయి రవ్వ ఒక కప్పు
  3. 3)పెరుగు 1కప్పు
  4. 4)ఉల్లిపాయ 1
  5. 5)పచ్చిమిరకయలు ‌3
  6. 6)జిలకర్ర ‌1 టెబుల్ స్పూన్
  7. 7)ఉప్పు తగినంత
  8. 8)నూనె డిప్ ఫ్రైకి సరిపడ
  9. 9)సన్నగా తరిగిన కొత్తిమిర
  10. 10)తరిగిన పుదీన

సూచనలు

  1. 1)బొంబాయి రవ్వ(ఉక్మ రవ్వ)లొ పెరుగు వెసి కలిపి ఒక10నిమిష లు పక్కన పెటలి
  2. 2)ఆలూ ని ఉడికించి పొట్టు తిసి పక్కన పెట్టుకొవాలి
  3. 3)పచ్చిమిర్చీ ,ఉల్లిపాయ,కొత్తిమిర,పుదిన,అల్లం సన్నగా తరిగి పెట్టుకొవాలి
  4. 4)పైన చెప్పిన వి అనగా కలిపి పెట్టుకున్న రవ్వ,ఉడికించిన ఆలూ,కట్ చెసి పెట్టకున్నవి అన్ని ఇంకా జిలకర్ర ,ఉప్పు రుచి కి సరిపడ.వెసి ముద్ద లా కలుపుకోవాలీ.
  5. 5)స్టవ్ పెన డిఫ్రెకి సరిపడ నూనె పోసి వేడి అయ్యక ట్టిక్కి ల చెసుకొని నూనె లొ ఫ్రె చెయ్యలి
  6. 6)అంతె రుచి కరమైన ఆలూ టిక్కి రడి
  7. 7)డిప్రె ఇష్టం లెని వారు pan పై కొంచం నూనె.వెసి అటు ఇటు golden-brown వచ్చెలా ఫ్రె చెసుకొవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర