హోమ్ / వంటకాలు / Sabudana bullets

Photo of Sabudana bullets by Sree Sadhu at BetterButter
606
4
5.0(0)
0

Sabudana bullets

May-25-2018
Sree Sadhu
310 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. నానబెట్టిన సగ్గుబియ్యం 1 1/2 కప్
  2. ఉడికించిన బంగాళదుంప 2
  3. పచ్చిమిర్చి 2-3
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. ఉల్లిపాయ 2
  6. మైదా పిండి 4-6 చెంచాలు
  7. కార్న్ ఫ్లోర్ 3-4 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. కారం 1 చెంచా
  10. గరం మసాలా 1 చెంచా
  11. కొత్తిమీర 2 చెంచాలు
  12. చాట్ మసాలా 1/2 చెంచా
  13. నూనె వేయించటానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యం ని నీటిలో నానబెట్టుకోవాలి
  2. అది నానిన తరువాత అందులో తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి
  3. అందులో కొత్తిమీర ఉల్లిపాయ తరిగినవి వేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో ఉడికిన ఆలూ వేసుకోవాలి
  5. వాటి అన్నిటిని బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి
  7. అందులో కారము కూడా వేసుకోవాలి
  8. అందులో కార్న్ ఫ్లోర్,మైదా, వేసుకుని బాగా కలుపుకోవాలి
  9. కొంచెం గరం మసాలా వేసుకోవాలి
  10. ఇప్పుడు పిండి ని బాగా కలుపుకొని బుల్లెట్స్ ల చేసుకోవాలి
  11. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని కాచుకొని ఈ బుల్లెట్స్ ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  12. అంతే వేడి వేడి సగ్గుబియ్యం బుల్లెట్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర