హోమ్ / వంటకాలు / అగార్ అగార్ పుడ్డింగ్

Photo of Agar Agar Pudding by Tejaswi Yalamanchi at BetterButter
333
2
0.0(0)
0

అగార్ అగార్ పుడ్డింగ్

May-25-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అగార్ అగార్ పుడ్డింగ్ రెసిపీ గురించి

దీనిని పాలు,నీళ్లు ఇంకా పంచదార వేసి చేసుకుంటాం.ఆ తరవాత ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అవుతుంది జున్ను లాగా .ముక్కలుగా కోసుకొని తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అగార్ అగార్ పేకెట్ 1
  2. పంచదార పావు కిలో
  3. నీరు ఒక గ్లాసు
  4. పాలు 250 మీ.లి

సూచనలు

  1. ఒక అగార్ అగార్ పేకెట్ తీసుకోండి
  2. పంచదార తీసుకోండి
  3. పాల పేకెట్ తీసుకోండి.ఒక పేకెట్ అగార్ అగార్ కి 250మి.లి పాలు సరిపోతాయి
  4. ముందుగా ఒక గిన్నె తీసుకోండి దానిలో కాస్త నీరు పోసుకోండి
  5. ఇప్పుడు కొంచెం అనగా 4 గ్రాముల అగార్ అగార్ తీసుకొని నీటిలో వేయండి
  6. పోయి మీద పెట్టి అగార్ అగార్ కరిగే దాకా ఉడికించండి
  7. ఇప్పుడు దానిని ఒక ప్లేట్ లో తీసుకొని కాస్త రంగు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి
  8. 2 నిమిషాల తరువాత అది గట్టిగా అవుతుంది.ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి
  9. ఇప్పుడు అదే గిన్నె లో ఒక గ్లాసు నీరు,మిగిలిన అగార్ అగార్ వేసుకొని పోయి మీద పెట్టి కరగానీవండి
  10. అది కరిగాక పంచదార వేసి అది కరగా నివండి
  11. ఇప్పుడు పాలు పోసి ఒక 4 నిమిషాలు గరిటతో టిపండి
  12. ఆ తరవాత పోయి అపి పక్కన పెట్టుకోండి.
  13. ఇందాక ముక్కలు పెట్టిన ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని పోసి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి
  14. ఆ తరవాత చూస్తే గట్టిగా ఇలా అవుతుంది
  15. అగార్ అగార్ పుడ్డింగ్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర