అగార్ అగార్ పుడ్డింగ్ | Agar Agar Pudding Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Agar Agar Pudding recipe in Telugu,అగార్ అగార్ పుడ్డింగ్, Tejaswi Yalamanchi
అగార్ అగార్ పుడ్డింగ్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

అగార్ అగార్ పుడ్డింగ్ వంటకం

అగార్ అగార్ పుడ్డింగ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Agar Agar Pudding Recipe in Telugu )

 • అగార్ అగార్ పేకెట్ 1
 • పంచదార పావు కిలో
 • నీరు ఒక గ్లాసు
 • పాలు 250 మీ.లి

అగార్ అగార్ పుడ్డింగ్ | How to make Agar Agar Pudding Recipe in Telugu

 1. ఒక అగార్ అగార్ పేకెట్ తీసుకోండి
 2. పంచదార తీసుకోండి
 3. పాల పేకెట్ తీసుకోండి.ఒక పేకెట్ అగార్ అగార్ కి 250మి.లి పాలు సరిపోతాయి
 4. ముందుగా ఒక గిన్నె తీసుకోండి దానిలో కాస్త నీరు పోసుకోండి
 5. ఇప్పుడు కొంచెం అనగా 4 గ్రాముల అగార్ అగార్ తీసుకొని నీటిలో వేయండి
 6. పోయి మీద పెట్టి అగార్ అగార్ కరిగే దాకా ఉడికించండి
 7. ఇప్పుడు దానిని ఒక ప్లేట్ లో తీసుకొని కాస్త రంగు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి
 8. 2 నిమిషాల తరువాత అది గట్టిగా అవుతుంది.ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి
 9. ఇప్పుడు అదే గిన్నె లో ఒక గ్లాసు నీరు,మిగిలిన అగార్ అగార్ వేసుకొని పోయి మీద పెట్టి కరగానీవండి
 10. అది కరిగాక పంచదార వేసి అది కరగా నివండి
 11. ఇప్పుడు పాలు పోసి ఒక 4 నిమిషాలు గరిటతో టిపండి
 12. ఆ తరవాత పోయి అపి పక్కన పెట్టుకోండి.
 13. ఇందాక ముక్కలు పెట్టిన ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని పోసి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి
 14. ఆ తరవాత చూస్తే గట్టిగా ఇలా అవుతుంది
 15. అగార్ అగార్ పుడ్డింగ్ తయారు.

నా చిట్కా:

నేను చేసిన కలర్ ముక్కలు ఆప్షనల్.

Reviews for Agar Agar Pudding Recipe in Telugu (0)